{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saut-eest-kost-laakros-chaampiyan-ship-poteelaku-gurukula-vidyaa","title_te":"సౌత్‌ ఈస్ట్‌ కోస్ట్‌ లాక్రోస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు గురుకుల విద్యార్థులు","section":"తాజా","status_line":"సౌత్‌ ఈస్ట్‌ కోస్ట్‌ లాక్రోస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు గురుకుల విద్యార్థులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T01:09:45.117Z"},"facts":[],"events":[{"id":"event-59499","date":"2026-08-08T00:57:59.000Z","title_te":"సౌత్‌ ఈస్ట్‌ కోస్ట్‌ లాక్రోస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు గురుకుల విద్యార్థులు","body_te":"మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహించబోయే సౌత్‌ ఈస్ట్‌ కోస్ట్‌ లాక్రోస్‌ చాంపియన్‌షిప్‌-2026 పోటీలకు బీసీ గురుకుల విద్యార్థులు గోపిక, సంగీత ఎంపికయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/gurukul-students-to-participate-in-the-south-east-coast-lacrosse-championship-2477000"}]}]}