{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"savaala-avayavaalanoo-ammukunnaadu","title_te":"శవాల అవయవాలనూ అమ్ముకున్నాడు!","section":"తాజా","status_line":"శవాల అవయవాలనూ అమ్ముకున్నాడు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T22:22:22.517Z"},"facts":[],"events":[{"id":"event-79083","date":"2026-08-19T20:31:01.000Z","title_te":"శవాల అవయవాలనూ అమ్ముకున్నాడు!","body_te":"మెడికల్‌ స్కూల్‌కు దానం చేసిన మృతదేహాలను సరిగ్గా నిర్వహించలేదని, శవాగారం మాజీ మేనేజర్‌ ఆ శరీర భాగాలను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించాడని ఆరోపిస్తూ కొన్ని కుటుంబాలు వేసిన దావాలను పరిష్కరించడానికి హార్వర్డ్‌ యూనివర్సిటీ 53 మిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/harvard-employee-sells-organs-from-dead-bodies-2488430"}]}]}