{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"savaanni-petrol-posi-tagalabettina-nimditulu-poleesula-vichaaran","title_te":"శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితులు.. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు..!","section":"తాజా","status_line":"శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితులు.. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-27T08:41:22.820Z"},"facts":[],"events":[{"id":"event-90872","date":"2026-08-27T06:38:32.000Z","title_te":"శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితులు.. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు..!","body_te":"గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును నల్లపాడు పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధంపై అనుమానంతో ప్రసన్న అనే యువకుడిని హత్య చేసి, ఆధారాలు మాయం చేసేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు నిందితులు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, హత్యకు గల కారణాలను వివరించారు. ఈ దారుణ ఘటన గుంటూరులో చర్చనీయాంశంగా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/guntur-murder-case-youth-killed-body-burned-over-affair-suspicion-two-arrested-1897478.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxQOENQeTA1X0tWazZtaEhNZlR1dXlLYVV1TndtSC1CSVpPbWcydzU4by1pdEVYMDNGZVBPeG51OWd3c2gwOHNiWWNpcjdYaml1LVJFdlF3Rk03RElfd2luLXpBYld1VHQtUGpHdWxUUExOOHRPeldJc0E0NE1lT1ZELVltenFXd0h4NkdVSDE1djBpWklGYUpwR29XanpNYzZMZGNnejZwckU4RFpiOXMwSDd5QXhIbnlWanJQZlR6Q0tHYjNZZFNR0gHMAUFVX3lxTE9NN0lUZ0ZPRTVUaTByY2hEWFF0czI5WU5XOHJrYkNTY2owVmluN3lTcElVa1MyQjVUS0k4d1ZFZTRabXg5MW42YzBsMHp6NHNRNEEtakRnRXRGdjQzWEJFVEhpTkxKczhKNUhrdHo5M3VTWm5EejBsNkNORFJEX0tSekZHZnpWM2w5YzJXMWthRFJvdHFTR1BDNXRDeUFmZHIwWUpHZF9tTzJabU85d05faDNiZXgxRFcyNlBmRS1tU1RxZE9RT2RQWWJkaQ?oc=5"}]}]}