{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"savings-account-sevimgs-akaumt-lo-edaadiki-emta-kyaash-dipaajit","title_te":"Savings Account: సేవింగ్స్ అకౌంట్‌లో ఏడాదికి ఎంత క్యాష్ డిపాజిట్ చేయవచ్చు? పరిమితి దాటితే ఏం జరుగుతుంది?","section":"తాజా","status_line":"Savings Account: సేవింగ్స్ అకౌంట్‌లో ఏడాదికి ఎంత క్యాష్ డిపాజిట్ చేయవచ్చు? పరిమితి దాటితే ఏం జరుగుతుంది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T01:11:30.927Z"},"facts":[],"events":[{"id":"event-74166","date":"2026-08-16T23:30:11.000Z","title_te":"Savings Account: సేవింగ్స్ అకౌంట్‌లో ఏడాదికి ఎంత క్యాష్ డిపాజిట్ చేయవచ్చు? పరిమితి దాటితే ఏం జరుగుతుంది?","body_te":"Bank Savings Account: మీ ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు ఉంటే, మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను, సంబంధిత పత్రాలన్నింటినీ భద్రపరచుకోండి. ఆర్థిక సంవత్సరం పొడవునా ఎంత నగదు జమ చేయబడిందో లేదా ఉపసంహరించబడిందో తెలుసుకోవడానికి మీ ఖాతా స్టేట్‌మెంట్‌లను క్రమానుగతంగా తనిఖీ చేయండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/how-much-cash-can-you-deposit-in-a-savings-account-in-a-year-heres-what-happens-if-you-cross-the-limit-1889804.html"}]}]}