{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sayaji-shinde-3-samvatsaraalugaa-vaach-men-pani-naa-jeevitaanni","title_te":"Sayaji Shinde : 3 సంవత్సరాలుగా వాచ్ మెన్ పని.. నా జీవితాన్ని మార్చేసిన డైరెక్టర్ అతడే.. సయాజీ షిండే..","section":"తాజా","status_line":"Sayaji Shinde : 3 సంవత్సరాలుగా వాచ్ మెన్ పని.. నా జీవితాన్ని మార్చేసిన డైరెక్టర్ అతడే.. సయాజీ షిండే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T08:49:29.808Z"},"facts":[],"events":[{"id":"event-38364","date":"2026-07-26T08:38:43.000Z","title_te":"Sayaji Shinde : 3 సంవత్సరాలుగా వాచ్ మెన్ పని.. నా జీవితాన్ని మార్చేసిన డైరెక్టర్ అతడే.. సయాజీ షిండే..","body_te":"సుపరిచితుడైన నటుడు సయాజీ షిండే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవిత ప్రయాణాన్ని పంచుకున్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సయాజీ, వాచ్‌మెన్‌గా తన జీవితాన్ని ప్రారంభించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actor-sayaji-shinde-shares-his-journey-from-watchman-to-stardom-1874036.html"}]}]}