{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sbi-cash-withdrawals-sbi-khaataadaarulaku-big-shaak-ika-4-vit-dr","title_te":"SBI Cash Withdrawals : SBI ఖాతాదారులకు బిగ్ షాక్.. ఇక 4 విత్‌డ్రాయల్స్ దాటితే ఛార్జ్ పడుద్ది.. ఎప్పటినుంచంటే?","section":"తాజా","status_line":"SBI Cash Withdrawals : SBI ఖాతాదారులకు బిగ్ షాక్.. ఇక 4 విత్‌డ్రాయల్స్ దాటితే ఛార్జ్ పడుద్ది.. ఎప్పటినుంచంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T15:03:03.618Z"},"facts":[],"events":[{"id":"event-80374","date":"2026-08-20T13:48:46.000Z","title_te":"SBI Cash Withdrawals : SBI ఖాతాదారులకు బిగ్ షాక్.. ఇక 4 విత్‌డ్రాయల్స్ దాటితే ఛార్జ్ పడుద్ది.. ఎప్పటినుంచంటే?","body_te":"SBI Cash Withdrawals : అక్టోబర్ 1, 2026 నుంచి SBI BSBD ఖాతాల్లో క్యాష్ విత్‌డ్రాలపై కొత్త లెక్కింపు విధానం అమల్లోకి రానుంది. 4 ఫ్రీ విత్‌డ్రాయల్స్ తర్వాత ప్రతి లావాదేవీకి రూ.15 ప్లస్ జీఎస్టీ ఛార్జ్ పడనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/sbi-cash-withdrawals-to-get-costlier-after-4-free-uses-all-you-need-to-know-sh-1125429.html"}]}]}