{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sbi-clerk-recruitment-2026-es-beeailo-7-680-udyogaalu-poorti-viv","title_te":"SBI Clerk Recruitment 2026: ఎస్‌బీఐలో 7,680 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు, దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!","section":"తాజా","status_line":"SBI Clerk Recruitment 2026: ఎస్‌బీఐలో 7,680 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు, దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T07:13:57.575Z"},"facts":[],"events":[{"id":"event-66447","date":"2026-08-12T06:59:51.000Z","title_te":"SBI Clerk Recruitment 2026: ఎస్‌బీఐలో 7,680 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు, దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!","body_te":"SBI Clerk Recruitment 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 7,680 ఖాళీలకు ఆగస్టు 11 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/sbi-clerk-recruitment-2026-7680-vacancies-apply-online-by-august-31-1886259.html"}]}]}