{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sbi-jobs-es-beeailo-9124-klark-postulu","title_te":"SBI Jobs | ఎస్‌బీఐలో 9124 క్లర్క్‌ పోస్టులు","section":"తాజా","status_line":"SBI Jobs | ఎస్‌బీఐలో 9124 క్లర్క్‌ పోస్టులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68770","date":"2026-08-13T12:24:22.000Z","title_te":"SBI Jobs | ఎస్‌బీఐలో 9124 క్లర్క్‌ పోస్టులు","body_te":"SBI Jobs | దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ. దీనిలో ఉద్యోగం చేయాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి వారికోసం ఎస్‌బీఐ శుభవార్త వెలువరించింది. వేల క్లర్క్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/9124-clerk-posts-at-sbi-2482396"}]}]}