{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sbi-scholarships-vidyaarthulaku-adbhuta-avakaasam-okkokkariki-ro","title_te":"SBI Scholarships : విద్యార్థులకు అద్భుత అవకాశం.. ఒక్కొక్కరికి రూ.15లక్షల వరకు సాయం.. అర్హత పొందేందుకు లాస్ట్ తేదీ ఇదే!","section":"తాజా","status_line":"SBI Scholarships : విద్యార్థులకు అద్భుత అవకాశం.. ఒక్కొక్కరికి రూ.15లక్షల వరకు సాయం.. అర్హత పొందేందుకు లాస్ట్ తేదీ ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T08:35:37.976Z"},"facts":[],"events":[{"id":"event-35066","date":"2026-07-24T08:21:56.000Z","title_te":"SBI Scholarships : విద్యార్థులకు అద్భుత అవకాశం.. ఒక్కొక్కరికి రూ.15లక్షల వరకు సాయం.. అర్హత పొందేందుకు లాస్ట్ తేదీ ఇదే!","body_te":"SBI Scholarship 2026 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్పొరేట్ సామాజిక బాధ్యతా (సీఎస్ఆర్) విభాగమైన ఎస్బీఐ ఫౌండేషన్ ఈ ఏడాది దేశవ్యాప్తంగా వెనుకబడిన నేపథ్యాలకు చెందిన 25,707 మందికి ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించేందుకు ‘ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2026’ను ప్రారంభించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/telangana/sbi-asha-scholarship-2026-27-apply-online-portal-eligibility-application-status-full-details-here-hn-1114004.html"}]}]}