{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"scheme-jast-darakhaastu-chesukumte-chaalu-okesaari-mee-akaumtlok","title_te":"Scheme: జస్ట్ దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు.. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి.","section":"తాజా","status_line":"Scheme: జస్ట్ దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు.. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి.","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T03:37:03.205Z"},"facts":[],"events":[{"id":"event-34602","date":"2026-07-24T03:13:57.000Z","title_te":"Scheme: జస్ట్ దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు.. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి.","body_te":"ఎస్బీఐ విద్యార్థులకు శుభవార్త అందించింది. రూ.15 వేల నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్ షిప్ అందించనుంది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైనవారు అప్లై చేసుకోవాలని సూచించింది. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/sbi-asha-scholarship-2026-students-can-get-up-to-15-lakh-applications-open-1872388.html"}]}]}