{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"school-girls-fall-ill-30-mamdi-vidyaarthinulu-aasupatripaalu-aa","title_te":"School Girls Fall Ill | 30 మంది విద్యార్థినులు ఆసుపత్రిపాలు.. ఆ స్కూల్‌కు దెయ్యం పట్టిందంటూ వదంతులు","section":"తాజా","status_line":"School Girls Fall Ill | 30 మంది విద్యార్థినులు ఆసుపత్రిపాలు.. ఆ స్కూల్‌కు దెయ్యం పట్టిందంటూ వదంతులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T13:55:44.502Z"},"facts":[],"events":[{"id":"event-48803","date":"2026-08-01T13:54:38.000Z","title_te":"School Girls Fall Ill | 30 మంది విద్యార్థినులు ఆసుపత్రిపాలు.. ఆ స్కూల్‌కు దెయ్యం పట్టిందంటూ వదంతులు","body_te":"School Girls Fall Ill | ఒక స్కూల్‌కు చెందిన సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాల నొప్పులు, అసాధారణ శారీరక కదలికలతో ఆ బాలికలు ఇబ్బందిపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ స్కూల్‌కు దెయ్యం పట్టిందంటూ వదంతులు వ్యాపించాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/30-girls-fall-ill-at-bengal-school-doctors-investigate-as-ghost-possession-claims-surface-2470142"}]}]}