{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"scotch-whisky-madyam-priyulaku-gud-nyoos-skaach-viskee-dharalu-b","title_te":"Scotch Whisky: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. స్కాచ్, విస్కీ ధరలు భారీగా తగ్గనున్నాయ్‌.. ఎందుకంటే..!","section":"తాజా","status_line":"Scotch Whisky: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. స్కాచ్, విస్కీ ధరలు భారీగా తగ్గనున్నాయ్‌.. ఎందుకంటే..!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T07:45:50.210Z"},"facts":[],"events":[{"id":"event-44886","date":"2026-07-30T07:28:03.000Z","title_te":"Scotch Whisky: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. స్కాచ్, విస్కీ ధరలు భారీగా తగ్గనున్నాయ్‌.. ఎందుకంటే..!","body_te":"Scotch Whisky: మద్యం బాటిల్ తుది ధరలో రాష్ట్ర ప్రభుత్వాల ఎక్సైజ్ సుంకం, వ్యాట్, రవాణా ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్ మార్జిన్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. దిగుమతి సుంకం తగ్గింపు ప్రయోజనం వెంటనే వినియోగదారులకు పూర్తిగా చేరకపోవచ్చు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ మార్కెట్‌గా ఉంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/india-uk-trade-deal-scotch-whisky-import-duty-halved-what-it-means-for-prices-1876674.html"}]}]}