{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"seattle-shooting-siyaatel-lo-na-ga-ramlo-kaalpula-gha-ta-na-mood","title_te":"Seattle Shooting | సియాటెల్‌లో న‌గ‌రంలో కాల్పుల ఘ‌ట‌న‌.. మూడుకు చేరిన మృతుల సంఖ్య","section":"తాజా","status_line":"Seattle Shooting | సియాటెల్‌లో న‌గ‌రంలో కాల్పుల ఘ‌ట‌న‌.. మూడుకు చేరిన మృతుల సంఖ్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T05:31:59.220Z"},"facts":[],"events":[{"id":"event-41234","date":"2026-07-28T05:27:24.000Z","title_te":"Seattle Shooting | సియాటెల్‌లో న‌గ‌రంలో కాల్పుల ఘ‌ట‌న‌.. మూడుకు చేరిన మృతుల సంఖ్య","body_te":"Seattle Shooting | సియాటెల్ నగరం (Seattle City) లో చోటుచేసుకున్న కాల్పుల ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది. మ‌రో నలుగురు తీవ్ర గాయాల‌తో చికిత్స పొందుతున్నారు. ‘బైట్‌ ఆఫ్‌ సియాటిల్‌ (Bite of Seattle)’ పేరుతో నగరంలో ఆహారోత్సవం నిర్వ‌హించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/seattle-shooting-shooting-incident-rocks-seattle-three-dead-2465317"}]}]}