{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"security-guard-rapes-student-peejee-haastal-lo-nivasistunna-vidy","title_te":"security guard rapes student | పీజీ హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్థిని.. మెడకు వైరు చుట్టి సెక్యూరిటీ గార్డు అత్యాచారం","section":"తాజా","status_line":"security guard rapes student | పీజీ హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్థిని.. మెడకు వైరు చుట్టి సెక్యూరిటీ గార్డు అత్యాచారం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T13:56:51.901Z"},"facts":[],"events":[{"id":"event-62125","date":"2026-08-09T13:34:11.000Z","title_te":"security guard rapes student | పీజీ హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్థిని.. మెడకు వైరు చుట్టి సెక్యూరిటీ గార్డు అత్యాచారం","body_te":"security guard rapes student | ఒక విద్యార్థిని పీజీ వసతి గృహంలో నివసిస్తున్నది. రాత్రి వేళ వాకింగ్‌ కోసం టెర్రస్‌పైకి ఆమె వెళ్లింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ఆ యువతి మెడకు వైరు బిగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి పారిపోయిన ఆ నిందితుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/pg-security-guard-ties-wire-around-students-neck-rapes-her-on-terrace-in-ahmedabad-2478427"}]}]}