{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sedaans-eeveela-kosam-pratyekamgaa-tairlu-mishlin-praimasee-5-ta","title_te":"సెడాన్స్, ఈవీల కోసం ప్రత్యేకంగా టైర్లు..! మిష్లిన్ ప్రైమసీ 5 టైర్‌‌ ప్రత్యేకతలు ఇవే","section":"తాజా","status_line":"సెడాన్స్, ఈవీల కోసం ప్రత్యేకంగా టైర్లు..! మిష్లిన్ ప్రైమసీ 5 టైర్‌‌ ప్రత్యేకతలు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T02:16:01.995Z"},"facts":[],"events":[{"id":"event-59577","date":"2026-08-08T01:10:57.000Z","title_te":"సెడాన్స్, ఈవీల కోసం ప్రత్యేకంగా టైర్లు..! మిష్లిన్ ప్రైమసీ 5 టైర్‌‌ ప్రత్యేకతలు ఇవే","body_te":"మిష్లిన్ భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం టైర్ ప్రైమసీ 5ని అధికారికంగా విడుదల చేసింది. సెడాన్లు, ఎస్‌యూవీలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ టైర్‌ను ఇప్పుడు మన దేశంలోనే తయారు చేస్తున్నారు. దేశంలో స్థానికంగా తయారైన తొలి మిష్లిన్ ప్యాసింజర్ కార్ టైర్ విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/michelin-launches-made-in-india-primacy-5-premium-tyres-for-sedans-and-evs-1883087.html"}]}]}