{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"seeem-gaaroo-phree-bassu-teeseyamdi","title_te":"సీఎం గారూ..ఫ్రీ బస్సు తీసేయండి","section":"తాజా","status_line":"సీఎం గారూ..ఫ్రీ బస్సు తీసేయండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T00:33:56.098Z"},"facts":[],"events":[{"id":"event-16703","date":"2026-07-14T00:22:26.000Z","title_te":"సీఎం గారూ..ఫ్రీ బస్సు తీసేయండి","body_te":"‘సీఎం గారూ ఫ్రీ బస్సు తీసేయండి.. ఉచిత బస్సుతో ప్రాణాలు పోతున్నయి..రేవంతన్న అభిమానిగా.. కాంగ్రెస్‌ కార్యకర్తగా చెబుతున్నా కనీసం హాఫ్‌ టికెట్‌ అయినా పెట్టండి’ అంటూ ఓ బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/chief-minister-please-scrap-the-free-bus-scheme-2450660"}]}]}