{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"seeem-ilaakaa-chekkula-dhokaa-chellani-kalyaanalakshmi-chekkulu","title_te":"సీఎం ఇలాకా.. చెక్కుల ధోకా.. చెల్లని కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన రేవంత్‌ సోదరుడు","section":"తాజా","status_line":"సీఎం ఇలాకా.. చెక్కుల ధోకా.. చెల్లని కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన రేవంత్‌ సోదరుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47575","date":"2026-07-31T20:47:16.000Z","title_te":"సీఎం ఇలాకా.. చెక్కుల ధోకా.. చెల్లని కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన రేవంత్‌ సోదరుడు","body_te":"స్వయంగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో కొత్తగా పెండ్లయిన జం టలకు చెల్లని కల్యాణక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం విమర్శలకు దారితీసింది. చెక్కు లు అందుకున్న లబ్ధిదారులు సంబురం నుంచి తేరుకోకముందే బ్యాంక్‌ అధికారు లు ఈ చెక్కులు చెల్లవంటూ తిప్పి పంపడంతో కాంగ్రెస్‌ నేతల నిర్వాకం బయటపడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/invalid-kalyana-lakshmi-cheques-spark-row-in-kodangal-2469529"}]}]}