{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"seeem-revamt-reddi-raakato-raashtraaniki-arishtam-pattukumdi-nom","title_te":"సీఎం రేవంత్ రెడ్డి రాకతో రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది.. నోముల భగత్ ఫైర్","section":"తాజా","status_line":"సీఎం రేవంత్ రెడ్డి రాకతో రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది.. నోముల భగత్ ఫైర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T13:18:51.156Z"},"facts":[],"events":[{"id":"event-60573","date":"2026-08-08T12:31:34.000Z","title_te":"సీఎం రేవంత్ రెడ్డి రాకతో రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది.. నోముల భగత్ ఫైర్","body_te":"ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతోనే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందని బీఆర్ఎస్ నేత నోముల భగత్ కుమార్ విమర్శించారు. గత శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజలకు అలువిగాని హామీలను ఇచ్చి దేవుళ్ళపై ఒట్టేసి ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని.. అందుకే రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితి నెలకొందని ఆరోపించారు","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/brs-leader-nomula-bhagath-slams-cm-revanth-reddy-over-kaleshwaram-water-issue-2477423"}]}]}