{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"seeemaar-dhaanyam-svaahaa-kesula-namoduku-siddhamavutunna-adhika","title_te":"సీఎంఆర్‌ ధాన్యం స్వాహా.. కేసుల నమోదుకు సిద్ధమవుతున్న అధికారులు","section":"తాజా","status_line":"సీఎంఆర్‌ ధాన్యం స్వాహా.. కేసుల నమోదుకు సిద్ధమవుతున్న అధికారులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77469","date":"2026-08-18T21:54:34.000Z","title_te":"సీఎంఆర్‌ ధాన్యం స్వాహా.. కేసుల నమోదుకు సిద్ధమవుతున్న అధికారులు","body_te":"నిర్మల్‌ జిల్లాలో రైస్‌ మిల్లర్ల చేతివాటం పతాకస్థాయికి చేరుకున్నది. సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) ధాన్యం విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, కొంతమంది మిల్లర్లు అవేమి పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/irregularities-involving-rice-millers-in-nirmal-district-exposed-during-vigilance-inspections-2487835"}]}]}