{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"seeemaar-lo-diskaumtlu-bhalaa","title_te":"సీఎంఆర్‌లో డిస్కౌంట్లు భళా..!","section":"తాజా","status_line":"సీఎంఆర్‌లో డిస్కౌంట్లు భళా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T21:15:15.759Z"},"facts":[],"events":[{"id":"event-35993","date":"2026-07-24T20:32:49.000Z","title_te":"సీఎంఆర్‌లో డిస్కౌంట్లు భళా..!","body_te":"వినియోగదారుల కోసం సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ క్రేజీ కేజీ సేల్స్‌, కాంబో ఆఫర్స్‌ని తీసుకొచ్చింది. ఆడి-శ్రావణం ప్రత్యేకంగా అతిపెద్ద డిస్కౌంట్‌ సేల్స్‌ను ప్రారంభించడం జరిగిందని షాపింగ్‌ మాల్‌ ఎండీ వెంకటరమణ, క్లస్టర్‌ మేనేజర్‌ దయానంద్‌ తెలిపారు. సీఎంఆర్‌లో అన్ని వర్గాలవారు మెచ్చే వస్ర్తాలు అందుబాటులో ఉంటాయన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/cmr-shopping-mall-launches-crazy-kg-sale-and-combo-offers-2461747"}]}]}