{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"seeeph-jee-imdiyaa-emdeegaa-raajes","title_te":"సీఎఫ్‌జీ ఇండియా ఎండీగా రాజేశ్‌","section":"తాజా","status_line":"సీఎఫ్‌జీ ఇండియా ఎండీగా రాజేశ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T01:24:22.005Z"},"facts":[],"events":[{"id":"event-37801","date":"2026-07-26T00:51:15.000Z","title_te":"సీఎఫ్‌జీ ఇండియా ఎండీగా రాజేశ్‌","body_te":"అమెరికాలో అతిపెద్ద ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూట్‌ సంస్థల్లో ఒకటైన సిటిజెన్‌స ఫైనాన్షియల్‌ గ్రూపు అనుబంధ సంస్థయైన సిటిజెన్‌ ఫైనాన్షియల్‌ గ్రూపు(సీఎఫ్‌జీ) ఇండియా గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్‌(జీసీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రాజేశ్‌ మణి నియమితులయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/rajesh-appointed-as-md-of-cfg-india-2463198"}]}]}