{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"seejanal-pheevar-imtimtaa-phikar","title_te":"సీజనల్ ఫీవర్.. ఇంటింటా ఫికర్","section":"తాజా","status_line":"సీజనల్ ఫీవర్.. ఇంటింటా ఫికర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T21:52:53.332Z"},"facts":[],"events":[{"id":"event-55930","date":"2026-08-05T20:30:59.000Z","title_te":"సీజనల్ ఫీవర్.. ఇంటింటా ఫికర్","body_te":"విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగులతో దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో సీజనల్‌ వ్యాధులు విస్తరిస్తున్నాయి. జ్వరాలు, దగ్గు, జలుబు, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/viral-fevers-is-high-in-kamareddy-district-2474837"}]}]}