{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"seejanal-vyaadhulapai-apramattata","title_te":"సీజనల్ వ్యాధులపై అప్రమత్తత","section":"ఆరోగ్యం","status_line":"అప్రమత్తతతో కూడిన 'ఆశావాదం అవసరం'","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T21:43:32.971Z"},"facts":[{"id":"fact-14026","text_te":"ఈ కార్యక్రమం బుధవారం బూర్గంపహాడ్ మండలంలోని మోరంపల్లిబంజర్‌లో జరిగింది","status":"attributed","as_of":"2026-07-08T14:14:31.093Z"},{"id":"fact-14025","text_te":"వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు","status":"attributed","as_of":"2026-07-08T14:14:31.093Z"},{"id":"fact-14024","text_te":"సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్‌హెచ్ఎం డిప్యూటీ డైరెక్టర్ వరుణ్ సూచించారు","status":"attributed","as_of":"2026-07-08T14:14:31.093Z"}],"events":[{"id":"event-85383","date":"2026-08-23T19:21:50.000Z","title_te":"అప్రమత్తతతో కూడిన 'ఆశావాదం అవసరం'","body_te":"అప్రమత్తతతో కూడిన 'ఆశావాదం అవసరం' thiru Mon, 08/24/2026 - 00:51","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/guest-columns/sakshi-guest-column-kip-thorne-speech-stanford-university-2882306"},{"outlet":"Sakshi","url":"https://news.google.com/rss/articles/CBMiwgFBVV95cUxPSkZtcTVqYlVlbGlJbzRicXlBYWN5WXd1UFUybHZfUkQ3TGd5VFFCaWZNOWM5czVUWFVzbDZ1WWpPaDBjRlVfNktHZ3lLbTRETFRELTlEeS1SeVl2bVgwcUpZdmQ4eDU2a05COG5JQXcyWmx6WDNzSkNrME9XXzRESHYzSTUzbEVQOUFwZl9HMEh0ZExqRjJ4cm9Ta1pMdm9TeHlITTFJN2p1dTZDQ0JmNnFvU0lRTHVSNWM0THh2YzYxZw?oc=5"}]},{"id":"event-76863","date":"2026-08-18T11:20:14.000Z","title_te":"సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి","body_te":"ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చెసిన కలెక్టర్ రాహుల్ శర్మనవతెలంగాణ – మల్హర్ రావుసీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. మంగళవారం తాడిచెర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు,సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సేవలు,మందుల లభ్యత తదితర అంశాలను ఆయన పరిశీలించారు. పీహెచ్‌సీకి వైద్య సేవలకు వచ్చిన జిల్లా కలెక్టర్ […] The post సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/one-must-remain-vigilant-against-seasonal-diseases-3/"}]},{"id":"event-67204","date":"2026-08-12T13:42:27.000Z","title_te":"సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ సత్యప్రసాద్","body_te":"సారంగాపూర్, ఆగస్టు 12: సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/jagityal/be-vigilant-against-seasonal-diseases-says-collector-satya-prasad-2481525"}]},{"id":"event-53778","date":"2026-08-04T12:29:21.000Z","title_te":"‘సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’","body_te":"సీనియర్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ ప్రసిద్ధ అన్నారు. మంగళవారం అర్వపల్లి ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో నెల వారి ఆశ డే సమీక్ష సమావేశం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆరోగ్య సిబ్బంది...","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/be-alert-for-seasonal-diseases-dr-prasiddha-2473215"},{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/one-must-remain-vigilant-against-seasonal-diseases-2/"},{"outlet":"Disha daily","url":"https://news.google.com/rss/articles/CBMimgFBVV95cUxPN2VqamJHLXNnVTBrT1pUQl9ISkFYdnFGMmZqeERvbDd6S0U1RXVVdTFtWTY2MUtIX2V2OWtFTzJYOFJTUkctZG01QnpEMXRCTk56RWFGX19LRjZtRE1XaHNuWWxsUmROOFB3Q3NhdmFQeW5nTUxpU0FyS0hqSVRSakdOXzFYYmd3WmRHUXJsVmwyODRJNHlKZFB3?oc=5"},{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMiwgFBVV95cUxQTTg2R2Fld0dPdFdFWFdPcjhWTUVqRnkyejhyU09UbmhxSVBnSDV3NU5YM2pQeS1yRWZoSkF5SHNrY1N6d3laQXRXejlWTWtpOV9VdTJLN25hN29NandGbWVjd0hRV1RJU2VSajRUUm5PYU9fZ1pKOXZ6M2JvMElGWktlUlhqYlE4dnk2cVZaZXZiZXBmRFRXYmZKS2h3WG1OVUEzRzVCRERUZEw0dDRibno3WFpuRGh3QmtUcDBDMmtSZ9IBxwFBVV95cUxNNjRLWVVIdU9pTkZraUF5MHRxX2cxVEt5clFrTjdNMnBHNkRVVzVKY0xORzFJRi0tYXBxT0RaMmk3LWRwRlhPTjl0V09IYmNfdzU5VHV4Sm5DbkpYWE9TcG50c1VfWXJGZnZFeWEwS3RBOG9DS0xKLWg2dGxWYUFhY243MVJlYTJkUWl3TTU4S2lwaUpUc2NVQU9nUVFLVGxoQk5QMl8wZ2NURmdfVzZJeGNZSXZDejBONDRhalVTNTBaWlB6WkNF?oc=5"}]},{"id":"event-7119","date":"2026-07-08T14:09:37.000Z","title_te":"సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఎన్‌హెచ్ఎం డిప్యూటీ డైరెక్టర్ సూచన","body_te":"సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎం) డిప్యూటీ డైరెక్టర్ వరుణ్ తెలిపారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. బుధవారం బూర్గంపహాడ్ మండలంలోని మోరంపల్లిబంజర్‌లో ఈ వ్యాఖ్యలు చేసినట్టు నమస్తే తెలంగాణ నివేదించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/vigilance-regarding-seasonal-diseases-is-essential-2444945"}]}]}