{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"seema-kaliramna-ma-hila-la-diska-s-trolo-kaamsyam-gelichina-seem","title_te":"Seema Kaliramna: మ‌హిళ‌ల డిస్క‌స్ త్రోలో కాంస్యం గెలిచిన సీమా","section":"తాజా","status_line":"Seema Kaliramna: మ‌హిళ‌ల డిస్క‌స్ త్రోలో కాంస్యం గెలిచిన సీమా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T04:30:57.284Z"},"facts":[],"events":[{"id":"event-46280","date":"2026-07-31T04:13:19.000Z","title_te":"Seema Kaliramna: మ‌హిళ‌ల డిస్క‌స్ త్రోలో కాంస్యం గెలిచిన సీమా","body_te":"Seema Kaliramna : భార‌తీయ మ‌హిళా అథ్లెట్ సీమా కాలీర‌మ‌ణ‌.. కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో ప‌త‌కం గెలుచుకున్న‌ది. మ‌హిళ‌ల డిస్క‌స్ త్రోలో ఆమెకు కాంస్యం ద‌క్కింది. త‌న మూడ‌వ ప్ర‌య‌త్నంలో ఆమె డిస్క‌స్‌ను 58.65 మీట‌ర్ల దూరం విసిరింది. మ‌రో భారత ప్లేయ‌ర్ నిధి రాణి ఆ ఈవెంట్‌లో నాలుగో స్థానాన్ని ద‌క్కించుకున్న‌ది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/seema-kaliramna-adds-a-bronze-medal-to-indias-kitty-with-a-fine-performance-in-the-womens-discus-throw-at-commonwealth-games-2468689"}]}]}