{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"seeniyar-nati-lakshmee-kooturu-telugulo-tiruguleni-nati-okappudu","title_te":"సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..! ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టింది.. ఇప్పుడు ఇలా","section":"తాజా","status_line":"సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..! ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టింది.. ఇప్పుడు ఇలా","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-30T06:04:33.666Z"},"facts":[],"events":[{"id":"event-44639","date":"2026-07-30T05:06:58.000Z","title_te":"సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..! ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టింది.. ఇప్పుడు ఇలా","body_te":"సీనియర్ హీరోయిన్ లక్ష్మీ గుర్తున్నారా.? ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు ఆమె.. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన నరసింహ, మురారి, హరికృష్ణ నటించిన లాహిరిలాహిరి లాహిరిలో, మిధునం సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు లక్ష్మీ.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/do-you-know-who-veteran-tollywood-actress-lakshmis-daughter-is-she-is-actress-aishwarya-bhaskaran-1876565.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi7AFBVV95cUxNMnl1S2g0eVFoY0Z5VDhlTHhxSGJKNHdTenVvRFlGNFppcmFST3o2WDlkV0lUTjVhUllwSlZ2TkdWcElUUHpNcVctejhtcWRGd3RVYnRFRU1YaU00V1ZnN09iTGVKbU5FLS1jV1NpRkdOY1VtRndSdERsMEVKTTFrb3IwNmlRUk9oOU9OOUhVSGtRY2g3VVdlM0VncGhtcjRkVkpHWV9ndlBVanJlY3lBT2hOOXFrRHczemlGMndFNU1wZDVveDc1Mi1kaUxTU0RGNzc3Z2RNVnZCOHJBNjNLbml5Q3VSVjc0TkRFQdIB8gFBVV95cUxOYmIwRTJTT3RqcGFjLWpzanZ6VUkyeVUweFVJem5pU29OakFnQVFnTXNZakRUWlhoVnItZzBNdmktRks1WDFyMEdKZDBKSnZIVWV2Qkw0U0tNcG9mWFhLNFM0XzlhejZIOVNuZHJ3bzNnRFVzUWE3VHpyLXhHeG0tQ0lzTlA0dWRKc2JqeG9KUk1adzFHRkhvM2wwQm03cFZsd3JQaDFwWEJDSDJOVk9Md2VFajM4S0lRMXE2WmRZS1gxUEJmdk9GRTZBMlJDNnVTalpjUWc4XzFkQmdmcUc0V2lKT0FlMGFGcFpzbUJyZUltZw?oc=5"}]}]}