{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"seeniyar-sitijans-lakshyamgaa-dijital-arest-lu","title_te":"సీనియర్‌ సిటిజన్స్‌ లక్ష్యంగా డిజిటల్‌ అరెస్ట్‌లు","section":"తాజా","status_line":"సీనియర్‌ సిటిజన్స్‌ లక్ష్యంగా డిజిటల్‌ అరెస్ట్‌లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T21:43:32.971Z"},"facts":[],"events":[{"id":"event-85460","date":"2026-08-23T20:04:08.000Z","title_te":"సీనియర్‌ సిటిజన్స్‌ లక్ష్యంగా డిజిటల్‌ అరెస్ట్‌లు","body_te":"ఇటీవల మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఒకేరోజు రెండు ఘటనల్లో ఇద్దరు వృద్ధులు రూ. 1.57 కోట్లకుపైగా సైబర్‌నేరగాళ్ల చేతిలో మోసపోయారు. నేరెడ్‌మెట్‌ ప్రాంతంలో ఉండే విశ్రాంత ఉద్యోగికి డాటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌ ప్రతినిధినంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/digital-arrests-targeting-senior-citizens-2492554"}]}]}