{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"seepeeget-lo-93-54-saatam-paas","title_te":"సీపీగెట్‌లో 93.54 శాతం పాస్‌","section":"తాజా","status_line":"సీపీగెట్‌లో 93.54 శాతం పాస్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T21:52:53.332Z"},"facts":[],"events":[{"id":"event-55924","date":"2026-08-05T20:42:41.000Z","title_te":"సీపీగెట్‌లో 93.54 శాతం పాస్‌","body_te":"రాష్ట్రంలోని ప్రధాన యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌(పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(సీపీగెట్‌) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/93-54-percent-pass-in-cpget-2474854"}]}]}