{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"seeseeai-punahpraarambhaaniki-udyamimchaali","title_te":"సీసీఐ పునఃప్రారంభానికి ఉద్యమించాలి","section":"తాజా","status_line":"సీసీఐ పునఃప్రారంభానికి ఉద్యమించాలి","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-25T01:39:07.252Z"},"facts":[],"events":[{"id":"event-36169","date":"2026-07-25T01:17:34.000Z","title_te":"సీసీఐ పునఃప్రారంభానికి ఉద్యమించాలి","body_te":"ఆదిలాబాద్‌ సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభానికి సాధన సమితి చేపట్టనున్న ఉద్యమాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా ముందుండి పోరాడాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పిలుపునిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/jogu-ramanna-has-called-on-brs-leaders-and-activists-to-fight-to-reopen-the-adilabad-cci-industry-2462148"}]}]}