{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"seetla-amchuna-koorchobette-haarar","title_te":"సీట్ల అంచున కూర్చోబెట్టే హారర్‌","section":"తాజా","status_line":"సీట్ల అంచున కూర్చోబెట్టే హారర్‌","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T19:31:27.105Z"},"facts":[],"events":[{"id":"event-27072","date":"2026-07-19T19:09:41.000Z","title_te":"సీట్ల అంచున కూర్చోబెట్టే హారర్‌","body_te":"ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మిస్తున్న హారర్‌ థ్రిల్లర్‌ ‘418’. పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ చిత్రం ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ విషయాన్ని ఆదివారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/mythri-movie-makers-horror-thriller-418-set-for-worldwide-release-on-july-31-2456248"}]}]}