{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"seetu-vachchinaa-vadulukunnaaru","title_te":"సీటు వచ్చినా.. వదులుకున్నారు!","section":"తాజా","status_line":"సీటు వచ్చినా.. వదులుకున్నారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T01:29:10.171Z"},"facts":[],"events":[{"id":"event-22191","date":"2026-07-17T00:42:12.000Z","title_te":"సీటు వచ్చినా.. వదులుకున్నారు!","body_te":"రాష్ట్రంలో కొందరు ఎప్‌సెట్‌ ర్యాంకర్లు కన్వీనర్‌ కోటాలో సీటు వచ్చినా చేజార్చుకున్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 19,325 మంది సీట్లు వదిలేసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/20000-students-show-no-interest-in-b-tech-2453801"}]}]}