{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sekamd-hyaamd-kaaru-konaalanukumtunnaaraa-nammakamaina-plaat-pha","title_te":"సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? నమ్మకమైన ప్లాట్‌ఫారమ్‌ల పూర్తి వివరాలు ఇవే","section":"తాజా","status_line":"సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? నమ్మకమైన ప్లాట్‌ఫారమ్‌ల పూర్తి వివరాలు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T15:43:25.775Z"},"facts":[],"events":[{"id":"event-33976","date":"2026-07-23T15:40:51.000Z","title_te":"సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? నమ్మకమైన ప్లాట్‌ఫారమ్‌ల పూర్తి వివరాలు ఇవే","body_te":"భారత్‌లో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. అయితే, కారు కొనేటప్పుడు దాని కండిషన్, యాక్సిడెంట్ హిస్టరీ మరియు డాక్యుమెంట్ల విషయంలో చాలా మందికి అనుమానాలు ఉంటాయి. ఈ ఆందోళనలను తొలగిస్తూ, నేరుగా కార్ల కంపెనీలు, నమ్మకమైన టెక్ ప్లాట్‌ఫారమ్‌లు సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్లను అందిస్తున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సెకండ్ హ్యాండ్ కారును ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/used-car-buying-guide-top-verified-platforms-and-certified-pre-owned-showrooms-in-india-1871624.html"}]}]}