{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sekamd-hyaamd-vastuvulu-imtiki-testunnaaraa-mumdu-ee-6-vaastu-pa","title_te":"సెకండ్ హ్యాండ్ వస్తువులు ఇంటికి తెస్తున్నారా? ముందు ఈ 6 వాస్తు పరిహారాలు చేస్తేనే శుభఫలితాలు!","section":"తాజా","status_line":"సెకండ్ హ్యాండ్ వస్తువులు ఇంటికి తెస్తున్నారా? ముందు ఈ 6 వాస్తు పరిహారాలు చేస్తేనే శుభఫలితాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T11:26:08.669Z"},"facts":[],"events":[{"id":"event-50164","date":"2026-08-02T10:44:34.000Z","title_te":"సెకండ్ హ్యాండ్ వస్తువులు ఇంటికి తెస్తున్నారా? ముందు ఈ 6 వాస్తు పరిహారాలు చేస్తేనే శుభఫలితాలు!","body_te":"Second Hand Furniture Vastu: ఇతరులు ఉపయోగించిన పాత ఫర్నిచర్ లేదా వస్తువులను ఇంటికి తీసుకొచ్చే ముందు వాస్తు ప్రకారం కొన్ని శుద్ధీకరణ పరిహారాలు పాటించడం శుభప్రదంగా భావిస్తారు. ఉప్పు నీటితో శుభ్రపరచడం నుంచి గంగాజలం చల్లడం, కర్పూరం ధూపం వేయడం వరకు పాటించాల్సిన 6 ముఖ్యమైన వాస్తు చిట్కాల గురించి తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/vastu-tips-6-things-to-do-before-bringing-second-hand-furniture-home-according-to-traditional-beliefs-1879138.html"}]}]}