{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sekamd-janareshan-traakimg-divaij-laamch-chesina-jiyo-pratyekata","title_te":"సెకండ్ జనరేషన్ ట్రాకింగ్‌ డివైజ్‌ లాంచ్‌ చేసిన జియో..! ప్రత్యేకతలు తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే","section":"తాజా","status_line":"సెకండ్ జనరేషన్ ట్రాకింగ్‌ డివైజ్‌ లాంచ్‌ చేసిన జియో..! ప్రత్యేకతలు తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T01:28:15.916Z"},"facts":[],"events":[{"id":"event-54398","date":"2026-08-05T00:30:31.000Z","title_te":"సెకండ్ జనరేషన్ ట్రాకింగ్‌ డివైజ్‌ లాంచ్‌ చేసిన జియో..! ప్రత్యేకతలు తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే","body_te":"Reliance JioTag 2.. ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో భారత మార్కెట్లోకి అత్యంత ఉపయోగకరమైన కొత్త ట్రాకింగ్ డివైజ్‌ను తీసుకువచ్చింది. గతంలో వచ్చిన మోడల్‌కు కొనసాగింపుగా అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్ గ్యాడ్జెట్ తాళాలు వాలెట్లు పోగొట్టుకునే టెన్షన్‌ను పూర్తిగా దూరం చేస్తుంది. అతి తక్కువ ధరలో లభిస్తున్న ఈ డివైజ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/reliance-jio-launches-jiotag-2nd-gen-tracking-device-in-india-with-cross-platform-support-1880211.html"}]}]}