{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sekan-llo-bhavanaanni-chuttesina-varada-veediyo","title_te":"సెకన్ ల్లో భవనాన్ని చుట్టేసిన వరద..వీడియో","section":"తాజా","status_line":"సెకన్ ల్లో భవనాన్ని చుట్టేసిన వరద..వీడియో","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-90034","date":"2026-08-26T13:48:17.000Z","title_te":"సెకన్ ల్లో భవనాన్ని చుట్టేసిన వరద..వీడియో","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్‌లోని రసువా జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు భోటే కోషి నదికి వరద నీరు ముంచుకొచ్చింది. ఆ నది ఎగువ ప్రాంతం నుండి దూసుకొచ్చిన వరదనీటిలో బురద, రాళ్లు, శిథిలాలు ఉధృతంగా దూసుకువచ్చి ఓ పార్కింగ్ స్థలంలో ఉన్న భారీ భవనాన్ని రెప్పపాటులో కమ్మేశాయి. ఆ వరద ధాటికి పలు వాహనాలతో పాటు పలువురు వ్యక్తులు నీటిలో గల్లంతు అయ్యారు. ఈ ప్రమాద దృశ్యాలు ఓ సీసీటీవీ కెమెరాలో నమోదు అయ్యాయి. ప్రస్తుతం […] The post సెకన్ ల్లో భవనాన్ని చుట్టేసిన వరద..వీడియో appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/floodwaters-engulf-the-building-in-seconds-video/"}]}]}