{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sel-phon-pote-amte-pattimchukune-naathude-ledu","title_te":"సెల్‌ఫోన్‌ పోతే అంతే!.. పట్టించుకునే నాథుడే లేడు","section":"తాజా","status_line":"సెల్‌ఫోన్‌ పోతే అంతే!.. పట్టించుకునే నాథుడే లేడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T22:07:16.368Z"},"facts":[],"events":[{"id":"event-57592","date":"2026-08-06T21:15:45.000Z","title_te":"సెల్‌ఫోన్‌ పోతే అంతే!.. పట్టించుకునే నాథుడే లేడు","body_te":"నకిలీ మొబైల్‌ ఫోన్‌ల క్రయ విక్రయాలు, మొబైల్‌ ఫోన్‌ దొంగతనాలు అరికట్టడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను రక్షించేందుకు 2023, మే నెలలో www.ceir.gov.in (సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌) పోర్టల్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/the-sale-of-counterfeit-mobile-phones-and-mobile-phone-theft-as-well-as-protecting-the-interests-of-consumers-2475562"}]}]}