{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sel-phon-veluturulone-vaidyam-pataan-cheru-davaakhaanalo-karemt","title_te":"సెల్‌ఫోన్‌ వెలుతురులోనే వైద్యం.. పటాన్‌చెరు దవాఖానలో కరెంట్‌ కట్‌","section":"తాజా","status_line":"సెల్‌ఫోన్‌ వెలుతురులోనే వైద్యం.. పటాన్‌చెరు దవాఖానలో కరెంట్‌ కట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T20:30:59.614Z"},"facts":[],"events":[{"id":"event-64060","date":"2026-08-10T19:29:57.000Z","title_te":"సెల్‌ఫోన్‌ వెలుతురులోనే వైద్యం.. పటాన్‌చెరు దవాఖానలో కరెంట్‌ కట్‌","body_te":"సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ప్రభుత్వ ఏరియా ద వాఖానలో సోమవారం ఉదయం నుంచి మ ధ్యాహ్నం వరకు కరెంటు సరఫరా లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/power-cut-at-patancheru-hospital-where-treatment-was-done-in-the-light-of-a-cellphone-2479644"}]}]}