{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"selabreshan-lo-raudee-janaardhana","title_te":"సెలబ్రేషన్‌లో రౌడీ జనార్ధన","section":"తాజా","status_line":"సెలబ్రేషన్‌లో రౌడీ జనార్ధన","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T19:30:26.240Z"},"facts":[],"events":[{"id":"event-28884","date":"2026-07-20T19:05:51.000Z","title_te":"సెలబ్రేషన్‌లో రౌడీ జనార్ధన","body_te":"అగ్ర కథానాయకుడు విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక రూరల్‌ యాక్షన్‌ డ్రామా ‘రౌడీ జనార్ధన’. రవికిరణ్‌ కోలా దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/vijay-deverakondas-rowdy-janardhana-team-releases-directors-working-stills-2457375"}]}]}