{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"self-growth-maata-viluva-telusukomdi-okka-maata-emta-nashtam-che","title_te":"Self Growth: మాట విలువ తెలుసుకోండి.. ఒక్క మాట ఎంత నష్టం చేస్తుందో తెలుసా?","section":"తాజా","status_line":"Self Growth: మాట విలువ తెలుసుకోండి.. ఒక్క మాట ఎంత నష్టం చేస్తుందో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T14:55:08.451Z"},"facts":[],"events":[{"id":"event-78730","date":"2026-08-19T13:20:34.000Z","title_te":"Self Growth: మాట విలువ తెలుసుకోండి.. ఒక్క మాట ఎంత నష్టం చేస్తుందో తెలుసా?","body_te":"Personality Development: ఒకరి గురించి మరొకరి దగ్గర చెడుగా మాట్లాడే ముందు ఆలోచించాలి.. ఎందుకంటే మాటలు తిరిగి తీసుకోలేం. ముందు వెనుక ఆలోచించకుండా ఏమైనా మాట్లాడితే..ఎదుటి వ్యక్తిపై దాని ప్రభావం మీరు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండే అవకాశముంది. ఆ వ్యక్తి మనస్సును తీవ్రంగా గాయపరిచే అవకాశం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/choose-your-words-wisely-a-powerful-story-about-the-impact-of-hurtful-words-1891944.html"}]}]}