{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"self-respect-aatmagauravam-aatmavisvaasaanni-pemchi-mee-kopaanni","title_te":"Self Respect: ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంచి.. మీ కోపాన్ని జయించే చిట్కాలు..!","section":"తాజా","status_line":"Self Respect: ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంచి.. మీ కోపాన్ని జయించే చిట్కాలు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T10:18:49.137Z"},"facts":[],"events":[{"id":"event-21216","date":"2026-07-16T09:50:23.000Z","title_te":"Self Respect: ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంచి.. మీ కోపాన్ని జయించే చిట్కాలు..!","body_te":"Self-Respect Matters: జీవితంలో విజయం సాధించాలన్నా.. మానసికంగా ప్రశాంతంగా ఉండాలన్నా ఆత్మగౌరవం చాలా ముఖ్యం. ఇతరుల నుంచి గౌరవాన్ని ఆశించే మనం.. మనకు మనం ఎలాంటి గౌరవం ఇచ్చుకుంటున్నామో ప్రశ్నించుకోవాలి. ఆత్మగౌరవం అంటే ఏమిటి? మిమ్మల్ని మీరు ఎలా గౌరవించుకోవాలి? ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రభావవంతమైన మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-self-respect-can-transform-your-confidence-and-inner-peace-1866759.html"}]}]}