{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"selphee-veediyolato-gen-znu-nerugaa-palakarimchina-modee","title_te":"సెల్ఫీ వీడియోలతో Gen Zను నేరుగా పలకరించిన మోదీ","section":"తాజా","status_line":"సెల్ఫీ వీడియోలతో Gen Zను నేరుగా పలకరించిన మోదీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T08:37:16.297Z"},"facts":[],"events":[{"id":"event-49925","date":"2026-08-02T07:43:35.000Z","title_te":"సెల్ఫీ వీడియోలతో Gen Zను నేరుగా పలకరించిన మోదీ","body_te":"జెన్‌జీతో నేరుగా కనెక్ట్ కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియోలను కొత్త కమ్యూనికేషన్ సాధనంగా వినియోగిస్తున్నారు. పేపర్ లీక్‌లపై కేంద్రం తీసుకుంటున్న చర్యలను షార్ట్ వీడియోల రూపంలో వివరిస్తూ యువతను ఆకర్షిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ స్పందన దక్కిన ఈ వీడియోలు డిజిటల్ రాజకీయాలకు కొత్త బెంచ్‌మార్క్‌గా నిలుస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/political-videos/pm-modis-selfie-videos-win-gen-z-a-new-benchmark-in-digital-politics-video-tv9d-1879023.html"}]}]}