{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"selpheelu-ivvalenu-kshamimchamdi","title_te":"సెల్ఫీలు ఇవ్వలేను క్షమించండి!","section":"తాజా","status_line":"సెల్ఫీలు ఇవ్వలేను క్షమించండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T21:20:46.145Z"},"facts":[],"events":[{"id":"event-49233","date":"2026-08-01T20:20:03.000Z","title_te":"సెల్ఫీలు ఇవ్వలేను క్షమించండి!","body_te":"సినీతారలు బయట కనిపిస్తే జనాలు ఫొటోల కోసం ఎగబడటం సర్వసాధారణం. ఈ విషయంలో కొందరు హీరోయిన్లు సహకరిస్తే, మరికొందరు పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు. ఇంకొందరైతే జనాలపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా ప్రియాంక చోప్రాకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/priyanka-chopra-apologises-fans-not-taking-selfies-airport-2470458"}]}]}