{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"semeephainallo-ashmita-x-rakshita","title_te":"సెమీఫైనల్లో అష్మిత X రక్షిత","section":"తాజా","status_line":"సెమీఫైనల్లో అష్మిత X రక్షిత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T01:09:45.117Z"},"facts":[],"events":[{"id":"event-59509","date":"2026-08-07T23:43:04.000Z","title_te":"సెమీఫైనల్లో అష్మిత X రక్షిత","body_te":"కొరియా మాస్టర్స్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు అష్మిత చాలిహా, రక్షిత శ్రీ రామ్‌రాజ్‌ సెమీఫైనల్‌ చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 50వ ర్యాంకర్‌ అష్మిత 20-22, 21-15, 21-19తో టాప్‌ సీడ్‌, ప్రపంచ 22వ ర్యాంకర్‌ హీనా అకేచిని ఓడించి సంచలనం సృష్టించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/indian-shuttlers-ashmita-chaliha-and-rakshitha-sree-ramraj-reach-badminton-tournament-semi-finals-2476896"}]}]}