{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"semees-arjemteenaa-vs-imglamd-hyaamd-aaph-gaad-numchi-phaak-lyaa","title_te":"సెమీస్-అర్జెంటీనా vs ఇంగ్లండ్ : ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ నుంచి ఫాక్‌ల్యాండ్స్ యుద్ధం వరకు... రెండు జట్ల మధ్య జరిగిన 5 ఆసక్తికర పోరాటాలు","section":"తాజా","status_line":"సెమీస్-అర్జెంటీనా vs ఇంగ్లండ్ : ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ నుంచి ఫాక్‌ల్యాండ్స్ యుద్ధం వరకు... రెండు జట్ల మధ్య జరిగిన 5 ఆసక్తికర పోరాటాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T16:15:22.162Z"},"facts":[],"events":[{"id":"event-19930","date":"2026-07-15T15:39:06.000Z","title_te":"సెమీస్-అర్జెంటీనా vs ఇంగ్లండ్ : ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ నుంచి ఫాక్‌ల్యాండ్స్ యుద్ధం వరకు... రెండు జట్ల మధ్య జరిగిన 5 ఆసక్తికర పోరాటాలు","body_te":"రెండు దేశాల వైరం మైదానానికే పరిమితం కాదు. ముఖ్యంగా 1980ల నాటి ఫాక్‌లాండ్స్ యుద్ధం చుట్టూ అల్లుకున్న రాజకీయ ఉద్రిక్తతలు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను శాసించాయి. అర్జెంటీనా ఆటగాళ్లు, అభిమానులు ఇప్పటికీ ఫుట్‌బాల్ పాటలలో ఈ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c5yzyy55nyxo?at_medium=RSS&at_campaign=rss"}]}]}