{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"semiyaa-saggu-biyyam-paayasam-kammakammagaa-elaa-cheyaalamte","title_te":"సేమియా సగ్గు బియ్యం పాయసం.. కమ్మకమ్మగా ఎలా చేయాలంటే?","section":"తాజా","status_line":"సేమియా సగ్గు బియ్యం పాయసం.. కమ్మకమ్మగా ఎలా చేయాలంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T08:13:51.076Z"},"facts":[],"events":[{"id":"event-24556","date":"2026-07-18T08:07:35.000Z","title_te":"సేమియా సగ్గు బియ్యం పాయసం.. కమ్మకమ్మగా ఎలా చేయాలంటే?","body_te":"సేమియా సగ్గు బియ్యం పాయసం ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా ఈ పాయసం తింటారు. కాగా, ఇప్పుడు మనం సేమియా సగ్గు బియ్యం పాయసం చాలా రుచికరంగా ఎలా చేయాలి? ఎలా చేస్తే రుచి అదిరిపోతుందో చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/perfect-semiya-saggubiyyam-payasam-authentic-telugu-dessert-preparation-1868113.html"}]}]}