{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"septembar-1-lopu-piaarsi-prakatimchakapote-bhaaree-ettuna-udyama","title_te":"సెప్టెంబర్ 1 లోపు పిఆర్సి ప్రకటించకపోతే భారీ ఎత్తున ఉద్యమం","section":"తాజా","status_line":"సెప్టెంబర్ 1 లోపు పిఆర్సి ప్రకటించకపోతే భారీ ఎత్తున ఉద్యమం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T16:00:51.942Z"},"facts":[],"events":[{"id":"event-42168","date":"2026-07-28T15:15:19.000Z","title_te":"సెప్టెంబర్ 1 లోపు పిఆర్సి ప్రకటించకపోతే భారీ ఎత్తున ఉద్యమం","body_te":"నవతెలంగాణ-ఆలేరు టౌనుసెప్టెంబర్ 1 లోపు పిఆర్సి ప్రకటించకపోతే భారీ ఉద్యమం నిర్వహిస్తామని, పి ఆర్ టి యు, టి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర బిక్షం గౌడ్ అన్నారు. సభ్యత్వ వారోత్సవాల్లో భాగంగా ముమ్మరంగా ఆలేరు పట్టణంలో మంగళవారం ఆయన మాట్లాడారు. గత మూడున్నర సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఎదురుచూస్తున్న పేరివిజన్, కమిషన్ మరియు పెండింగ్లో ఉన్న ఆరు డి ఏ లను వెంటనే ప్రకటించకపోతే 50వేల మంది ఉపాధ్యాయులతో భారీ ఎత్తున ధర్నా చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా […] The post సెప్టెంబర్ 1 లోపు పిఆర్సి ప్రకటించకపోతే భారీ ఎత్తున ఉద్యమం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/massive-agitation-if-prc-is-not-announced-by-september-1st/"}]}]}