{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sg-child-support-package-pillalni-kamte-roo-55-lakshalu-aa-prabh","title_te":"SG Child Support Package : పిల్లల్ని కంటే రూ.55 లక్షలు.. ఆ ప్రభుత్వం బంపర్ ఆఫర్..","section":"తాజా","status_line":"SG Child Support Package : పిల్లల్ని కంటే రూ.55 లక్షలు.. ఆ ప్రభుత్వం బంపర్ ఆఫర్..","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T07:03:58.310Z"},"facts":[],"events":[{"id":"event-89394","date":"2026-08-26T07:01:16.000Z","title_te":"SG Child Support Package : పిల్లల్ని కంటే రూ.55 లక్షలు.. ఆ ప్రభుత్వం బంపర్ ఆఫర్..","body_te":"SG Child Support Package : సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల్ని కనే దంపతులకు ఒక్కో బిడ్డకు 17ఏళ్ల వయస్సు వచ్చే వరకు సుమారు రూ.55లక్షలు వివిధ దశల్లో అందజేసేలా కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/international/singapore-government-to-provide-huge-financial-support-for-children-over-rs-55-lakh-for-every-child-hn-1127624.html"}]}]}