{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shaakichchemta-takkuva-dharalo-portraaniks-haarmoniks-tvins-es-1","title_te":"షాకిచ్చేంత తక్కువ ధరలో పోర్ట్రానిక్స్‌ హార్మోనిక్స్‌ ట్విన్స్‌ ఎస్‌13 ఇయర్‌‌ బడ్స్‌","section":"తాజా","status_line":"షాకిచ్చేంత తక్కువ ధరలో పోర్ట్రానిక్స్‌ హార్మోనిక్స్‌ ట్విన్స్‌ ఎస్‌13 ఇయర్‌‌ బడ్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T16:16:49.799Z"},"facts":[],"events":[{"id":"event-72330","date":"2026-08-15T15:40:16.000Z","title_te":"షాకిచ్చేంత తక్కువ ధరలో పోర్ట్రానిక్స్‌ హార్మోనిక్స్‌ ట్విన్స్‌ ఎస్‌13 ఇయర్‌‌ బడ్స్‌","body_te":"Portronics Harmonics Twins S13.. తక్కువ బడ్జెట్‌లో అత్యుత్తమ సౌండ్ క్వాలిటీ అందించే వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రముఖ టెక్ బ్రాండ్ 'పోర్ట్రానిక్స్' నుంచి అదిరిపోయే శుభవార్త అందింది. సంస్థ నుంచి సరికొత్తగా ‘హార్మోనిక్స్ ట్విన్స్ S13’ మోడల్ మార్కెట్‌లోకి అధికారికంగా విడుదలైంది. కేవలం రూ.599 ధరకే లభిస్తున్న ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్, అత్యంత ఆకర్షణీయమైన స్టైలిష్ లుక్‌తో పాటు వినియోగదారులను కట్టిపడేసే అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. సుమారు 24 గంటల సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్, ప్రత్యేకమైన గేమింగ్ మోడ్‌తో వస్తున్న ఈ ట్రెండీ గ్యాడ్జెట్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/portronics-harmonics-twins-s13-wireless-earbuds-launched-at-rs-599-1888715.html"}]}]}