{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shaalem-raajuku-eriyaa-stors-adhikaarulu-udyogula-sa-nmaanam","title_te":"షాలెం రాజుకు ఏరియా స్టోర్స్ అధికారులు, ఉద్యోగుల స‌న్మానం","section":"తాజా","status_line":"షాలెం రాజుకు ఏరియా స్టోర్స్ అధికారులు, ఉద్యోగుల స‌న్మానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T11:09:41.883Z"},"facts":[],"events":[{"id":"event-41731","date":"2026-07-28T10:52:41.000Z","title_te":"షాలెం రాజుకు ఏరియా స్టోర్స్ అధికారులు, ఉద్యోగుల స‌న్మానం","body_te":"కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న సందర్భంగా మంగళవారం ఏరియా స్టోర్స్‌లో ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఆయనకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/area-stores-officials-and-employees-felicitate-shalem-raju-2465563"}]}]}