{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shaavomee-numchi-deenini-asalu-oohimchi-umdaru-ademto-teliste-ni","title_te":"షావోమీ నుంచి దీనిని అసలు ఊహించి ఉండరు! అదేంటో తెలిస్తే నిజంగా షాకైపోతారు","section":"తాజా","status_line":"షావోమీ నుంచి దీనిని అసలు ఊహించి ఉండరు! అదేంటో తెలిస్తే నిజంగా షాకైపోతారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T03:37:08.553Z"},"facts":[],"events":[{"id":"event-79334","date":"2026-08-20T02:20:34.000Z","title_te":"షావోమీ నుంచి దీనిని అసలు ఊహించి ఉండరు! అదేంటో తెలిస్తే నిజంగా షాకైపోతారు","body_te":"Xiaomi's Mijia Smart Fish Tank 2 Pro.. ప్రముఖ టెక్ దిగ్గజం తాజాగా ఒక వినూత్న పరికరాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. చేపల పెంపకం, వాటి నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు రూపొందించిన ఈ అక్వేరియం ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ డివైజ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/xiaomis-new-innovation-mijia-smart-fish-tank-2-pro-1892142.html"}]}]}