{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shabbeer-daari-aakramana-damdettina-raitulu","title_te":"షబ్బీర్‌ దారి ఆక్రమణ.. దండెత్తిన రైతులు","section":"తాజా","status_line":"షబ్బీర్‌ దారి ఆక్రమణ.. దండెత్తిన రైతులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T20:34:39.530Z"},"facts":[],"events":[{"id":"event-60947","date":"2026-08-08T20:02:10.000Z","title_te":"షబ్బీర్‌ దారి ఆక్రమణ.. దండెత్తిన రైతులు","body_te":"మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ గెస్ట్‌హౌస్‌ ప్రహరీని రైతులు, స్థానికులు కూల్చివేశారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా నార్సింగి మండలం జెప్తిశివునూర్‌లో శనివారం చోటుచేసుకున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/farmers-locals-demolish-guesthouse-compound-wall-of-congress-leader-shabbir-ali-2477734"}]}]}